Read మా పసలపూడి కథలు [Ma Pasalapudi Kadhalu] by Vamsi వంశీ Online

----ma-pasalapudi-kadhalu

ఇందులో మొతతము 72 కథలుననాయి. వరుసగా అవి.1.శరీశరీశరీ పూసపాటి రాజావారు2.రామభదరం చాలా మంఛోడు3.వాళళ బంధం4.కోరిరావులుగారి బసకండకటర5.జకకం వీరనన6.డా.గుంటూరుశాసతరి7.మృతయువు అకకడుంది8.దారుణం కదా!9.దేవాంగుల మణి10.నలలమిలలి పెదభామిరెడడిగారి తీరపు11.మలబార కాఫీ హోటల12తామరపలలి సతయంగారి తమముడు రామం13.అసలు కథ14.రామశేషారెడడిగారి ఇందరభవనం 15.కోరిక,16.ఉంచుకునన మనిషి17.గుతతినాగేశవరరావు భళే అదృషఇందులో మొత్తము 72 కథలున్నాయి. వరుసగా అవి.1.శ్రీశ్రీశ్రీ పూసపాటి రాజావారు2.రామభద్రం చాలా మంఛోడు3.వాళ్ళ బంధం4.కోరిరావులుగారి బస్‍కండక్టర్5.జక్కం వీరన్న6.డా.గుంటూరుశాస్త్రి7.మృత్యువు అక్కడుంది8.దారుణం కదా!9.దేవాంగుల మణి10.నల్లమిల్లి పెదభామిరెడ్డిగారి తీర్పు11.మలబార్ కాఫీ హోటల్12తామరపల్లి సత్యంగారి తమ్ముడు రామం13.అసలు కథ14.రామశేషారెడ్డిగారి ఇంద్రభవనం 15.కోరిక,16.ఉంచుకున్న మనిషి17.గుత్తినాగేశ్వరరావు భళే అదృష్టవంతుడు18.గొల్లపాలెం గురువుగారు19.భద్రాచలం యాత్ర-వాళ్లక్క కథ20.బళ్ళనారాయణరెడ్డి21.ఎర్రనూకరాజుగారి జంక్షన్22.పిచ్చివీర్రాజు23.పాముల నాగేశ్వరరావు24.మునగచెట్టు25.ఆరని పొయ్యి26.నవూతూ వెళ్ళిపోయిందా మనిషి27.బసివేశ్వరుడి గుడిమీద బూతుబొమ్మలు28.బలంతగ్గింది మరి29సత్యాన్ని పలికే స్వరాజ్యరెడ్డిగారు30.మేరీ కమల31.తూర్పుపేటలో పుత్రయ్య32.బురకమ్మ కర్రీరెడ్డి33.పోతంశెట్తి గనిరాజుగారు34.అల్లుడు మావగిత్తలు35.కుమ్మరి కోటయ్య36.వెలగలగోపాలంగారి చిట్టిరెడ్డి37.దూళ్ళ బుల్లియ్య38.సుక్యది-రామచంద్రపురం39.నల్లుంకి తూము40.ఇది కలిదిండి రాజుగారి కథ41.నాగభూషణం గారి సీత42.తెలుకుల రవణ43.మున్సబుగారూ గుర్రబ్బండి44.అచ్యుతానిది అమృతహస్తం45.గవళ్ళ అబ్బులు గాడి అల్లుడి చావు46.గాలిమేడ47.సాయం48.పాస్టర్ ఏసుపాదం49.చంటమ్మ సంపాదన50.కుమారి మావూరొచ్చింది.51.అమ్మాజీ జాతకం52.నల్లమిల్లిసుబ్బారెడ్డి కథ53.గొల్లభామరేవు54.పిచ్చికల్లంకలో రవణరాజు55.వాస్తు గవరాజు56.మండసోమిరెడ్డి సమాధి57.గుడ్డోడు58.తూరుపోళ్ళు59.మేట్టారు సుబ్బారావు60.హోటల్ రాజు కథ61.మాచెల్లాయత్తమ్మ మొగుడు62.పొట్టిసూరయమ్మ63.బ్రాహ్మాణరెడ్దిగారి తమ్ముడు సుబ్బారెడ్దిగారు64.మాణుక్యం మళ్ళీ కనిపించలేదు65.దత్తుడుగారల్లుడు తమ్మిరెడ్డి66.ప్రేమించింది ఎందుకంటే67.చంటి నాన్నగారి కళ్ళు మనకెలాగొస్తాయి68.సినిమా షూటింగోళ్లొచ్చారు69.చెట్టెమ్మ కాసే చేపలపులుసు70.దీపాలవేళ దాటేకా వెళ్ళిపోయింది71.నావ ఎప్పటకీ తిరిగిరాలేదు72.పొలిమేరదాటి వెళ్ళిపోయింది...

Title : మా పసలపూడి కథలు [Ma Pasalapudi Kadhalu]
Author :
Rating :
ISBN : 10434512
Format Type : Hardcover
Number of Pages : 160 Pages
Status : Available For Download
Last checked : 21 Minutes ago!

మా పసలపూడి కథలు [Ma Pasalapudi Kadhalu] Reviews

 • Reddy
  2019-05-17 08:12

  గొదారి నీళ్ళంత తియ్యగా, పులస చేపకూరంత కమ్మగా సాగిన కథలని చదువుతొంటే బుర్రల బండి లాగుతూ ఆడుకున్న చిన్నతనం గుర్తొస్తుంది ఆ అనుభుతిని కలిగించిన వంశీ మా పసలఫూడి కథలని ఎంత మెచ్చుకున్నా తక్కువే.

 • Alok
  2019-05-17 08:23

  తెలుగు భాష - గోదావరి యాస, వంశీ చమత్కారమ్, వెరసి పాపికొండల్లో చల్లని విహారం ఈ కథల నిధి. బడికి పెద్దబాలశిక్ష ఎలాగో, జీవితానికి చలం గారి కథలు, వంశీ గారి కథలు అలాగ.This collection of Coastal Andhra (particularly villages on the banks of the Godavari) stories is a must read for everyone who knows Telugu. If not for anything else, definitely for the delectable descriptions of the godavari cuisine made more beautiful by Vamsy's trademark story-telling.

 • Sri Kanth
  2019-05-01 09:10

  మా పసలపూడి కథలు..!!కథలు ఎంత బాగుంటయంటే ఎండాకాలం గోదారిలో పడే పున్నమి వెన్నెలమరకల మీద లాంచిలో తిరుగుతున్నట్టు,వర్షాకాలమప్పుడు మండువా లోగిలిలో పడుతున్న వర్షాన్ని చూస్తూ అమ్మ వేసిన బజ్జిలు తింటున్నట్టు ,శీతకాలం తెల్లారగట్లా వూరి పొలాల్లోనుంచి చిక్కటి మంచులో తడిసివెళ్తునట్టూ ఉంటాయి..!!చదువుతుంటే పుస్తకం చదువుతున్నట్టు ఉండదు.వంశీ గారితో పసలపూడిలో ఏ రోడ్డు పక్కనో కుర్చొని టీ తాగుతుంటే ఎవరైన ఆయన్ని వచ్చి పలకరిస్తే ఎవరండి అని మనం అడిగితే "ఆయనేవరంటే..!!" అని మొదలుపెట్టి చెప్తునట్టు ఉంటాయి..!! ఇవి 72 కథలు కావు. 72 మంది చరిత్ర.అమ్మని తాగేసి కొడుతున్నాడు అని నాన్ననే తిరిగికొట్టెసి,తప్పు తెలుసుకొని నాన్నతో మాట్లడ్దాం అని సినిమా చూసి ఇంటికెళ్ళేసరికి నాన్న చనిపోతే అని వంశీ గారు స్వీయకథ చెప్తుంటే చదివేవాళ్ళు ఆయనలానే బాధపడతారు...!!Any book will have a genre for itself.This book is a genre by itself.

 • Krishna
  2019-04-22 08:21

  ok

 • Amman
  2019-05-02 14:55

  I want to read this book.

 • kaśyap
  2019-05-19 09:54

  These stories are some great examples of character studies. They are based in the Godavari districts where i grew up and traveled around extensively. Brought back many fond memories.

 • Mohan Dasaiah
  2019-05-15 12:18

  good book

 • Kanmani
  2019-04-23 13:03

  It's pride to Telugu language.

 • Aruna Kumar Gadepalli
  2019-05-03 12:01

  Probably this is one good story collection I read in Telugu. After "Kanyashulkam" this is one good book I enjoyed. This collection though is written based on various characters that the author encountered, but I find useful to other geographical areas as well. Good story collection.

 • G Veera
  2019-05-13 07:56

  Good read... Another excellent work by Vamsi.Something special about Vamsi style is,The dedication he draws from the user, by completely involving us with the surroundings and characters of the story is brilliant.Genre: bit adultYes, I would suggest this book to my (young+)friends.

 • Deepthi
  2019-05-21 14:02

  hi

 • Sampath
  2019-05-12 14:11

  this book is excellent

 • Balaji Koteswara
  2019-04-22 12:14

  u,gbj,f

 • Radhee Reddy
  2019-04-23 13:59

  I DIDNT SAQY YET ANY7 THING FRIST I WOOD LIKE TO READ THIS BOOK

 • Venkat
  2019-05-15 11:03

  nicwe book

 • Satya
  2019-05-02 08:10

  saxaaSXXX